నా హృదయంకు ప్రేమ యొక్క మాధుర్యాని తెలిపింది
నీ హృదయం ........!!!!
నా మదికి నూతన ఆనందాన్ని నింపింది
నీ ప్రేమ..............!!!!
నా మనసు లోని ప్రేమకు కొత్త అర్ధాన్ని చెప్పింది
నీ ఎదలోని ప్రేమ......!!!!
కానీ,
నా మదిలోని ప్రేమకి ,
మౌనమే నీ సమాధానం అని తెలిసాక ,
ఇక ఎంత కాలం వేచివుండలో తెలియటం లేదు ప్రియా....!!!
written by
Govind
Y08IT100
No comments:
Post a Comment
place ur comment